Overview: Malachi

మలాకీ గ్రంథం గురించిన ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. చెరనుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల స్వార్ధం గురించి మలాకీ వారిని ఆక్షేపించాడు. ప్రభువు దినం ఇశ్రాయేలును పవిత్రీకరించి వారిని దేవుని రాజ్య స్థాపనకై సిద్ధపరుస్తుందని అతడు ప్రకటించాడు. The overview video on the book of Malachi breaks down the literary design of the book and its flow of thought. In this book, Malachi accuses Israel of selfishness after the exile and announces that the day of the Lord will purify Israel and prepare them for God's kingdom. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు