Overview: John 13-21
యోహాను సువార్తపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఈ గ్రంథంలో సృష్టికర్త, ఇశ్రాయేలు దేవుని అవతారంగా యేసు మానవుడుగా జన్మించాడు. ఆయన తన ప్రేమను, నిత్యజీవం అనే బహుమానాన్ని ఈ లోకంతో పంచుకున్నాడు. మొదటి భాగం 1 నుండి 12 అధ్యాయాలు, రెండవ భాగం 13 నుండి 21 అధ్యాయాలను ధ్యానించాయి. The overview video on the Gospel of John breaks down the literary design of the book and its flow of thought. In John, Jesus becomes human as the incarnation of the creator God of Israel, to share His love and the gift of eternal life with the world. Part 1 covers chapters 1 through 12. Part 2 covers chapters 13 through 21. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు