Overview: 2 Thessalonians

ఈ పత్రిక లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఈ పత్రికలో పౌలు యేసు రెండవ రాకడ గురించి తాను ఇంతకు ముందు చేసిన బోధలను వారికి జ్ఞాపకం చేస్తూ అనవసరంగా సమాజాన్ని గందరగోళంలో పడేస్తున్న క్రైస్తవులను గద్దించాడు. The overview video on 2 Thessalonians breaks down the literary design of the book and its flow of thought. In 2 Thessalonians, Paul clarified his earlier teachings about Jesus' future return and rebukes the Christians who were disrupting the community. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు