SIN, SUFFERING, SAVIOUR || పాపము, శ్రమ, రక్షకుడు || Genesis 03 || C2C BS #4 Edward W Kuntam

Why God restricted them from eating the fruit? Is the serpent, Satan? How were they tempted? Did they die? Is God still loving and gracious? || దేవుడు వారిని ప౦డ్లు తినకు౦డా ఎ౦దుకు నియంత్రించాడు? సర్పమే సాతానునా? వారు ఎలా శోధించబడ్డారు? వారు చనిపోయారా? దేవుడు ఇ౦కా ప్రేమిస్తున్నాడా, దయగలవాడా?