Exodus 1-18

నిర్గమకాండం మొదటి భాగంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఏవిధంగా బానిసలుగా ఇరుక్కుపోయారో చదువుతాం. దుర్మార్గుడైన ఫరోని ఎదిరించి ఇశ్రాయేలీయుల్ని విడిపించడానికి దేవుడు ఒక విమోచకుణ్ణి లేపాడు. ఐగుప్తునుండి బయటికి వచ్చి వారంతా సీనాయి కొండ వైపుకు అరణ్యమార్గంలో ప్రయాణం సాగించారు. The first part of Exodus recounts how Abraham’s family ends up enslaved in Egypt. God raises up a deliverer to confront the evil of Pharaoh and to liberate the Israelites. From Egypt, they set out into the wilderness on the way to Mt. Sinai. Copyright by BibleProject Telugu Localization by Diversified Media Pvt Ltd. #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From Exodus