Genesis 12-50

అబ్రాహాము సంతానం ద్వారా సకల రాజ్యాలనూ దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే వ్రుద్దులైపోయిన భర్తలు, ఓపిక నశించిన భార్యలు, దీవెనలను దొంగిలించే కుమారులు, అసూయతో రగిలిపోయే సోదరులు, వీరంతా పరిస్థితులను అస్తవ్యస్తం చేస్తూ ఉండగా దేవుని ప్రణాళిక ఎలా నిలబడుతుంది? God makes a promise that He will bless all nations through Abraham's family. But with aging husbands, impatient matriarchs, blessing-stealing children, and jealous siblings who keep mucking things up, how will God's promise prevail? Copyright by BibleProject Telugu Localization by Diversified Media Pvt Ltd. #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు