Numbers
సీనాయి కొండను విడిచి కొనసాగిన తరవాత కూడా ఇశ్రాయేలీయులు ప్రతీ అడుగులో దేవునిపై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. దేవుడు కొద్దికాలం వారిని శిక్షించినా, వారిపై తన శాశ్వతమైన ప్రేమను, ఉదారతనూ కనపరుస్తూనే వారిని వాగ్దానదేశానికి నడిపించాడు. Israel leaves Mt. Sinai only to rebel against God at every step. God responds with short-term severity and long-term generosity as He leads them into the promised land. Copyright by BibleProject Telugu Localization by Diversified Media Pvt Ltd. #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు