Overview: 1-2 Kings

1,2 రాజులు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. దావీదు కుమారుడైన సొలోమోను ఇశ్రాయేలీయుల్ని ఉన్నతమైన స్థితికి చేర్చాడు. అయితే అతడు కూడా చివరిలో విఫలమై ఇశ్రాయేలీయులు అంతర్యుద్ధంలోకీ, ఆ తర్వాత అంతిమంగా వినాశనానికీ, చెరలోకి వెళ్ళడానికి కారణమయ్యాడు. The overview video on the books of 1-2 Kings breaks down the literary design of the book and its flow of thought. In Kings, David’s son Solomon leads Israel to greatness, only to fail and lead Israel to a civil war and ultimately towards destruction and exile. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From 1 Kings2 Kings