Overview: 1 Corinthians

మొదటి కొరింథీ పత్రికపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఈ పత్రికలో పౌలు జీవితంలోని అధిక శాతం క్లిష్టమైన సమస్యలన్నిటినీ సువార్త దృష్టితో గమనించగలం అని కొరింతులోని నూతన విశ్వాసులకు వివరించాడు. The overview video on the book of 1 Corinthians breaks down the literary design of the book and its flow of thought. In 1 Corinthians, Paul shows the new Christians in Corinth that all of life's most complex problems can be seen through the lens of the Gospel. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From 1 Corinthians