Overview: 1 Peter

ఈ పత్రిక లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. పేతురు శ్రమలు అనుభవిస్తున్న క్రైస్తవులకు ఒక నిరీక్షణను అందిస్తూ యేసును అనుసరించడంలో ఇమిడి ఉన్న అంశాలకు అనుగుణంగా జీవించడం గురించిన ఆచరణాత్మక సూచనలు ఇస్తున్నాడు. The overview video on 1 Peter breaks down the literary design of the book and its flow of thought. Peter offers hope to persecuted Christians and guides them with practical instruction on living life consistent with following Jesus. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు