Overview: 1 Samuel

1 సమూయేలు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఈ గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలీయుల్ని పాలించడానికి అయిష్టంగానే రాజులను లేవదీశాడు. మొదటి రాజు విఫలం చెందాడు గాని, రెండవ రాజైన దావీదు నమ్మకమైన వాడు. The overview video on the book of 1 Samuel breaks down the literary design of the book and its flow of thought. In 1 Samuel, God reluctantly raises up kings to rule the Israelite's. The first is a failure, and the second, David, is a faithful replacement Copyright by the Bible Project Telugu Localization by Equippers
Similar Resources From 1 Samuel