Overview: 1 Thessalonians

ఈ పత్రికపై ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. దీనిలో పౌలు శ్రమలు అనుభవిస్తున్న తెస్సలోనికయ క్రైస్తవులను భవిష్యత్తులో జరగబోయే యేసు రాజు రాక కోసం నిరీక్షించమని ప్రోత్సహించాడు. ఆయన వచ్చినప్పుడు అన్నిటినీ చక్కబరుస్తాడు. The overview video on 1 Thessalonians breaks down the literary design of the book and its flow of thought. In 1 Thessalonians, Paul directs the persecuted Thessalonian Christians to hope in the future of king Jesus' return who will make all things right. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From 1 Thessalonians