Overview: 1 Timothy

1 తిమోతి పత్రిక గూర్చిన ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. అబద్ద బోధకుల వలన చెదరిపోయిన ఎఫెసు సంఘంలో ఏవిధంగా క్రమాన్ని, ప్రయోజనాన్ని నెలకొల్పాలో పౌలు తిమోతికి బోధించాడు. The overview video on 1 Timothy breaks down the literary design of the book and its flow of thought. In 1 Timothy, Paul shows Timothy how to restore order and purpose to the church in Ephesus which has been disrupted by false teachers. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From 1 Timothy