Overview: 1,2,3 John

ఈ మూడు పత్రికలపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా తమలోని దేవుని జీవాన్ని, ప్రేమను పంచుకోమని యోహాను యేసు అనుచరులను ప్రోత్సహిస్తున్నాడు. The overview video on the letters of John breaks down the literary design of the books and their flow of thought. In these letters, John calls followers of Jesus to share in God's own life and love by devoting themselves to loving one another. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From 1 John2 John3 John