Overview: 2 Corinthians

2 కొరింథీ పత్రిక గురించి ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. సిలువను గూర్చిన వెర్రితనం మన విలువల వ్యవస్థను ఏవిధంగా తలకిందులు చేసిందో పౌలు వివరించాడు. The overview video on 2 Corinthians breaks down the literary design of the book and its flow of thought. In 2 Corinthians, Paul resolves his conflict with the Corinthians by showing how the scandal of the crucifixion turns our value systems upside-down. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From 2 Corinthians