Overview: 2 Peter

2 పేతురు పత్రిక గురించిన ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. విశ్వాసులు నమ్మకంగా నిలిచి ఉండాలని పిలుపునిస్తూ యేసు గురించిన సందేశాన్ని వక్రీకరించి ఇతరులు చెదరిపోడానికి కారకులైన అబద్ద బోధకులను గద్దించాడు. The overview video on 2 Peter breaks down the literary design of the book and its flow of thought. In 2 Peter, Peter calls for faithfulness and confronts corrupt teachers who distorted the message about Jesus and lead others astray. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు