Overview: 2 Samuel

2 సమూయేలు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఈ గ్రంథంలో దావీదు దేవునికి అత్యంత నమ్మకమైన రాజుగా ఉన్నాడు. కానీ ఒకసారి తిరుగుబాటు చేయడంతో అది తన కుటుంబం, రాజ్యం నెమ్మదిగా పతనం కావడానికి కారణం అయ్యింది. The overview video on the book of 2 Samuel breaks down the literary design of the book and its flow of thought. In 2 Samuel, David becomes God's most faithful king, but then rebels, resulting in the slow destruction of his family and kingdom. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From 2 Samuel