Overview: 2 Timothy
తిమోతి 2 వ పత్రిక గురించిన ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. పౌలు మరణ శిక్షకు సమీపంగా ఉన్నాడు. యేసును వెంబడించడంలో ఎంత త్యాగం చేయాల్సి వచ్చినా, ఎంత ప్రమాదం ఎదురైనా వెనుకంజ వేయొద్దని పౌలు తిమోతిని వ్యక్తిగతంగా సవాలు చేస్తున్నాడు. The overview video on 2 Timothy breaks down the literary design of the book and its flow of thought. In 2 Timothy, Paul is near execution and offers a personal challenge to Timothy to keeping following Jesus no matter the sacrifice and risk. Original Content Production & Copyright by BibleProject Portland, Oregon, USA Telugu Localization by Diversified Media Hyderabad, India #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు