Overview: Acts 13-28

అపోస్తలుల కార్యాలు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. తన శిష్యులు తన రాజ్య సువార్తను ఈ లోక రాజ్యాలకు ప్రకటిస్తుండగా యేసు వారిని బలోపేతం చేయడానికి పరిశుద్ధాత్మను పంపించాడు. మొదటి భాగం గ్రంథంలోని మొదటి 12 అధ్యాయాలు, రెండవ భాగం 13 నుండి 28 అధ్యాయాల వివరణ. The overview video on the book of Acts breaks down the literary design of the book and its flow of thought. In Acts, Jesus sends the Holy Spirit to empower his disciples as they carry the good news of his kingdom to the nations of the world. Part 1 covers the first 12 chapters of Acts. Part 2 covers chapters 13 through 28. Copyright by The Bible Project Telugu localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From Acts