Overview: Amos

ఆమోసు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఇశ్రాయేలు దేవునితో తమ నిబంధనను అతిక్రమించారని ఆరోపిస్తూ వారి విగ్రహారాధన ఏవిధంగా అన్యాయానికీ, బీదలను నిర్లక్ష్యం చేయడానికీ దారి తీసిందో అతడు వివరించాడు. The overview video on the book of Amos breaks down the literary design of the book and its flow of thought. In this book, Amos accuses Israel of breaking their covenant with God and highlights how their idolatry has led to injustice and the neglect of the poor. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From Amos