Overview: Chronicles

1-2 దిన వృత్తాంతాలు గ్రంథంపైని ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. దినవృత్తాంతాలు గ్రంథం పాత నిబంధన గ్రంథం కథ అంతటినీ తిరిగి చెప్పింది. దానితోబాటు మెస్సీయ రాజులో, పునరుద్ధరించిన మందిరంలో భవిష్యత్తు నిరీక్షణను నొక్కి చెప్పింది. The overview video on the books of 1-2 Chronicles breaks down the literary design of the book and its flow of thought. Chronicles retells the entire Old Testament story, highlighting the future hope of the messianic king and a restored temple. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From 1 Chronicles2 Chronicles