Overview: Colossians

కొలస్సీ పత్రికపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. సమస్తమైన వాస్తవికతకూ యేసునే కేంద్రంగా చూడాలని కొలస్సీ క్రైస్తవులను పౌలు ప్రోత్సహిస్తున్నాడు. ఆ విధంగా వారు ఇతర మతాల ఆకర్షణలకు లొంగకుండా ఉండగలుగుతారు. The overview video on the book of Colossians breaks down the literary design of the book and its flow of thought. In Colossians, Paul encourages the Colossian Christians to see Jesus as the center of all reality, so they don’t give in to pressure from other religions. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From Colossians