Overview: Daniel
దానియేలు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఈ గ్రంథం బబులోను చెరలో ఉన్నప్పటికీ ఇశ్రాయేలు ప్రజల్లో నమ్మకత్వాన్ని ప్రోత్సహించింది. దానియేలుకు కలిగిన దర్శనాలు దేవుడు ఒకనాడు సమస్త రాజ్యాలనూ తన ఏలుబడి కిందికి తేస్తాడన్న నిరీక్షణ కలిగించాయి. The overview video on the book of Daniel breaks down the literary design of the book and its flow of thought. The story of Daniel motivates faithfulness despite exile in Babylon. His visions offer hope that God will bring all nations under His rule. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు