Overview: Ephesians

ఈ లేఖన పఠనం వీడియో ఎఫెసీ పత్రిక యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. సువార్త ఏవిధంగా జాతి పరంగా విభిన్నమైన సమాజాలను యేసుపట్ల, ఒకరితో ఒకరి పట్ల భక్తీ శ్రద్ధలను కనపరిచేలా ఏకం చేస్తుందో పౌలు దీనిలో వివరించాడు. The overview video on the book of Ephesians breaks down the literary design of the book and its flow of thought. In Ephesians, Paul shows how the good news should create ethnically diverse communities that are unified by devotion to Jesus and to each other. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు