Overview: Esther
ఎస్తేరు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఎస్తేరు గ్రంథంలో దేవుడు చెరలో ఉన్న ఇద్దరు ఇశ్రాయేలీయ వ్యక్తులను ఉపయోగించుకొని తన ప్రజలను నిశ్చితమైన వినాశనం నుండి కాపాడాడు. ఈ గ్రంథంలో దేవుడు, ఆయన పని గురించిన ప్రస్తావన నేరుగా కనిపించదు. The overview video on the book of Esther breaks down the literary design of the book and its flow of thought. In Esther, God providentially uses two exiled Israelites to rescue His people from certain doom, without any explicit mention of God or His activity! Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు