Overview: Ezekiel 1-33

యెహేజ్కేలు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. బబులోను పరవాసుల మధ్య ఉన్న ఇశ్రాయేలీయులుకు ఆ శిక్ష సరైనదే అనీ, దేవుని ఆ తీర్పు వారికి భవిష్యత్తులో ఒక నిరీక్షణకు కారణం అవుతుందని యెహేజ్కేలు ప్రకటించాడు. మొదటి భాగం మొదటి 33 అధ్యాయాలనూ, రెండవభాగం 34 నుండి 48 అధ్యాయాలనూ ధ్యానించాయి. The overview video on the first part of the book of Ezekiel breaks down the literary design of the book and its flow of thought. Among the exiles in Babylon, Ezekiel shows that Israel deserved this judgment, and also that God’s justice creates hope for the future. Part 1 covers the first 33 chapters of Ezekiel. Part 2 covers chapters 34 through 48. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From Ezekiel