Overview: Ezra-Nehemiah

ఎజ్రా నెహెమ్యా గ్రంథాలపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథాల యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఈ గ్రంథాల్లో అనేకమంది ఇశ్రాయేలీయులు చెరనుండి యెరూషలేముకు తిరిగి వచ్చి వివిధ రకాల ఆధ్యాత్మిక, నైతిక వైఫల్యాలు ఉన్నప్పటికీ కొంత వరకు విజయాలు సాధించారు. The overview video on the prophetic books of Ezra and Nehemiah breaks down the literary design of each book's flow of thought. In these books, many Israelites return to Jerusalem after the exile and face some success alongside many spiritual and moral failures. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From EzraNehemiah