Overview: Galatians

గలతీ పత్రికపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఈ పత్రికలో పౌలు వివాదాస్పదమైన తోరా సూత్రాలను పాటిస్తూ సంఘాన్ని విభజించే పనులను ఆపివేయాలని గలతీ క్రైస్తవులను హెచ్చరిస్తున్నాడు. The overview video on the book of Galatians breaks down the literary design of the book and its flow of thought. In Galatians, Paul challenges the Galatian Christians to stop allowing controversial Torah observances to divide their church's congregation. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From Galatians