Overview: Haggai

హగ్గయి గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఇశ్రాయేలీయులు చెరనుండి తిగిగి వచ్చిన తరవాత వారిని తమ దేవుని పట్ల నమ్మకంగా ఉండమనీ, మందిరాన్ని తిరిగి నిర్మించమనీ హగ్గయి వారిని సవాలు చేశాడు. The overview video on the book of Haggai breaks down the literary design of the book and its flow of thought. In this book, Haggai challenges Israel after the exile to remain faithful to their God and rebuild the temple. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From Haggai