Overview: Hosea
హోషేయ గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఇశ్రాయేలీయులు దేవునితో తాము చేసిన నిబంధనను అతిక్రమించారని దానికి తగిన ఫలితాలు వారు అనుభవిస్తారని హోషేయ ఆరోపించాడు. The overview video on the book of Hosea breaks down the literary design of the book and its flow of thought. In this book, Hosea accuses Israel of breaking their covenant with God and warns them of the tragic consequences to follow. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు