Overview: James

యాకోబు పత్రికపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. తన ఈ పత్రికలో యాకోబు తన సోదరుడైన యేసు జ్ఞానాన్ని సామెతలు గ్రంథంలోని జ్ఞానంతో కలిపి మనం సంపూర్ణంగా దేవునికి కట్టుబడి ఉండాలని పిలుపు నిస్తున్నాడు. The overview video on the book of James breaks down the literary design of the book and its flow of thought. In this book, James combines the wisdom of his brother Jesus with the book of Proverbs in his own challenging call to live a life wholly devoted to God. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు