Overview: Jeremiah

ఇర్మీయా గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. దేవుడు ఇశ్రాయేలును బబులోనుకు చెరగా పంపించడం ద్వారా వారిని శిక్షిస్తాడు అని ఇర్మీయా ప్రకటించాడు. తన ప్రవచనం నెరవేరేవరకు అతడు ఆ భయానకమైన పరిస్థితుల మధ్య జీవించాడు. The overview video on the book of Jeremiah breaks down the literary design of the book and its flow of thought. Jeremiah announces that God will judge Israel’s sins with an exile to Babylon. And then, he lives through the horror of his predictions. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From Jeremiah