Overview: Joel
యోవేలు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠనం వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. “ప్రభువు దినం” గురించి ప్రకటిస్తూ పశ్చాత్తాపం ద్వారా ఇతర ప్రవచన గ్రంథాల్లో కనిపించే గొప్ప పునరుద్ధరణ కలుగుతుందని అతడు బోధించాడు. The overview video on the book of Joel breaks down the literary design of the book and its flow of thought. Joel reflects on the "Day of the Lord" and how true repentance will bring about the great restoration hoped for in the other prophetic books. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు