Overview: Judges

న్యాయాధిపతులు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఈ గ్రంథంలో ఇశ్రాయేలీయులు దేవునినుండి తిరిగిపోయి దాని ఫలితాలు అనుభవించారు. దేవుడు న్యాయాధిపతులను లేపి వారిని తిరుగుబాటు, పశ్చాత్తాపం, పునరుద్ధరణ అనే చక్రంలో నడిపించాడు. The overview video on the book of Judges breaks down the literary design of the book and its flow of thought. In Judges, the Israelites turn away from God and face the consequences. God raises judges in cycles of rebellion, repentance, and restoration. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From Judges