Overview: Nahum
నహూము గ్రంథం గురించి ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. దేవుడు ఏవిధంగా హింసాత్మకమైన సమస్త మానవ రాజ్యాలనూ కూలదోస్తాడు అనేదానికి సూచనగా ఉన్న నీనేవే, అస్శూరుల పతనం గురించి నహూము ప్రవచించాడు. The overview video on the book of Nahum breaks down the literary design of the book and its flow of thought. In this book, Nahum portrays the downfall of Nineveh and Assyria as an image of how God will confront and bring down all violent human empires. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు