Overview: Philemon

ఫిలేమోను పత్రికపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఒనేసిము అనే తన పారిపోయిన బానిసతో సమాధాన పడడానికి తన స్నేహితుడైన ఫిలేమోనుకు పౌలు సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు యేసులో వారిద్దరూ సమానులే అని అతడు గుర్తు చేస్తున్నాడు. The overview video on the book of Philemon breaks down the literary design of the book and its flow of thought. In this letter, Paul helps his friend Philemon to reconcile with his escaped former slave Onesimus and shows that they are equals because of Jesus. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From Philemon