Overview: Philippians

ఈ పత్రిక గురించిన ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఫిలిప్పీయుల దాతృత్వాన్ని బట్టి పౌలు వారికి కృతజ్ఞతలు చెబుతూ వారంతా ఏవిధంగా యేసు చూపిన నిస్వార్ధమైన ప్రేమను అనుకరించాలో వివరించాడు. The overview video on the book of Philippians breaks down the literary design of the book and its flow of thought. In Philippians, Paul thanks the Philippian Christians for their generosity and shares how they are all called to imitate Jesus’ self-giving love. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From Philippians