Overview: Proverbs

సామెతలు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఈ వీడియో యేసు కథలో దాని పాత్రను గ్రహించడానికి మీకు సహాయపడుతుంది. అదే సమయంలో అది బైబిల్ సమగ్ర చట్రంలో పని చేసింది. The overview video on the book of Proverbs breaks down the literary design of the book and its flow of thought. This single video dedicated to the book of Proverbs aims to help you see its unique contribution to the story of Jesus, but also how it works within the Bible’s overall framework. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From Proverbs