Overview: Psalms

కీర్తనలు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. దేవుని ప్రజలు ఆయన మెస్సీయ కోసం, ఆయన రాజ్యం కోసం కనిపెడుతూ ఉండగా కీర్తనలు గ్రంథం వారికి ఒక ప్రార్థనా గ్రంథంగా ఉపయోగపడింది. The overview video on the book of Psalms breaks down the literary design of the book and its flow of thought. The book of Psalms has been designed to be the prayer book of God's people as they wait for the Messiah and his coming kingdom. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From Psalms