Overview: Romans 1-4

రోమా పత్రిక మీద ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. యేసు తన మరణం, పునరుత్థానం, పరిశుద్దాత్మను పంపించడం ద్వారా ఒక కొత్త అబ్రాహాము నిబంధనా కుటుంబాన్ని నెలకొల్పాడని పౌలు వివరిస్తున్నాడు. మొదటి భాగం మొదటి 4 అధ్యాయాలను, రెండవ భాగం 5 నుండి 16 అధ్యాయాలను వివరించాయి. The overview video on the book of Romans breaks down the literary design of the book and its flow of thought. Paul shows how Jesus created the new covenant family of Abraham through his death and resurrection and the sending of the Spirit. Part 2 covers the first 4 chapters. Part 2 covers chapters 5 through 16. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From Romans