Overview: Song of Songs

పరమగీతం అనే గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఇది ప్రాచీన ఇశ్రాయేలు ప్రేమ గీతాల సంకలనం. అవి అందాన్నీ, ప్రేమ, లైంగిక వాంచలు అనే దేవుని బహుమానాన్ని గురించి గానం చేస్తాయి. The overview video on the book of Song of Songs breaks down the literary design of the book and its flow of thought. The Song of Songs is a collection of ancient Israelite love poems that celebrate the beauty and power of God's gift of love and sexual desire. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From Song of Solomon