Overview: Titus
తీతు పత్రికపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. క్రేతు ప్రజల మూర్ఖపు సంస్కృతిని యేసు సువార్త, పరిశుద్ధాత్మ శక్తి ఏవిధంగా రూపాంతరం చెందించ గలవో చూపించమని పౌలు తిమోతికి బాధ్యత అప్పగిస్తున్నాడు. The overview video on the book of Titus breaks down the literary design of the book and its flow of thought. In Titus, Paul commissions Titus to show how the good news of Jesus and the power of the Spirit can transform the Cretan culture from within. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు