Overview: Zechariah

జెకర్యా గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. జెకర్యా దర్శనాలు భవిషత్తులో రాబోయే మెస్సీయ రాజ్యం గురించిన వాగ్దానంలో నిరీక్షణను కలిగించి చెరనుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులను దేవునిపట్ల నమ్మకంగా ఉండమని సవాలు చేశాయి. The overview video on the book of Zechariah breaks down the literary design of the book and its flow of thought. In this book, Zechariah's visions foster hope in the future promise of the messianic kingdom and challenge Israel after the exile to remain faithful to God. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From Zechariah