THE FLOOD: WHO IS THE CAUSE? జలప్రళయము: ఎవరు కారకులు? || COVER TO COVER BIBLE STUDY #8 || Genesis

COVER TO COVER BIBLE STUDY #8* - The ARK before the flood and the RAINBOW afterwards - what more God can do? Was the flood a local one or a global one? Was the Ark real or metaphorical? What can we learn from the life of Noah? ప్రళయానికి ముందు ఓడ తరువాత మేఘధనుస్సు - దేవుడు ఇంకా ఏమి చేయగలడు? ప్రళయము ఒక ప్రాంతానికి పరిమితమా లేక ప్రపంచమంతానా? ఓడ నిజమైనదా లేదా అలంకారమా? నోవహు జీవిత౦ ను౦డి మన౦ ఏమి నేర్చుకోవచ్చు?