Overview: Ecclesiastes

ప్రసంగి గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఈ గ్రంథం మరణాన్నీ, అనూహ్యమైన సంగతులనూ, దేవుని మంచితనంపై మనకున్న సరళమైన నమ్మకానికి అవి చూపే సవాళ్ళను ఎదుర్కొనేలా మనల్ని బలవంతం చేస్తుంది. The overview video on the book of Ecclesiastes breaks down the literary design of the book and its flow of thought. This book forces us to face death and random chance, and the challenges they pose to a naive belief in God’s goodness. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
Similar Resources From Ecclesiastes