Overview: Lamentations

విలాపవాక్యాలు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. బబులోను యెరూషలేమును నాశనం చేసిన తరవాత దాని పక్షంగా ఆలపించిన ఐదు విలాప గీతాల సంకలనం ఇది. The overview video on the book of Lamentations breaks down the literary design of the book and its flow of thought. The book itself is a collection of five funeral poems offered on behalf of Jerusalem after its destruction by Babylon. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు