Overview: Revelation 1-11
ప్రకటన గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ప్రకటన గ్రంథంలో యేసు తన మరణం, పునరుత్థానాల ద్వారా దుర్మార్గాన్ని జయించాడనీ, ఆయన ఈ లోకానికి నిజమైన రాజుగా ఒకనాడు రాబోతున్నాడనీ యోహాను పొందిన దర్శనాలు బయలుపరుస్తున్నాయి. మొదటి భాగం గ్రంథం మొదటి 11 అధ్యాయాలను, రెండవ భాగం 12 నుండి 22 అధ్యాయాలను వివరించాయి. The overview video on the book of Revelation breaks down the literary design of the book and its flow of thought. In Revelation, John's visions reveal that Jesus has overcome evil by his death and resurrection, and will return one day as the true king of the world. Part 1 covers the first 11 chapters. Part 2 covers chapters 12 through 22. Original Content Production & Copyright BibleProject Portland, Oregon, USA Telugu Localization by Diversified Media Pvt Ltd Hyderabad, India #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు