Overview: Zephaniah

జెఫన్యా గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఇశ్రాయేలును పవిత్రపరిచే దేవుని తీర్పు గురించి జెఫన్యా ప్రకటించాడు. అది వారిలోని దుష్టత్వాన్ని తీసివేసి ప్రజలందరూ ఐక్యంగా శాంతి సమాధానాలతో మెలిగే ఒక నూతన భవిష్యత్తును తీసుకొస్తుంది. The overview video on the book of Zephaniah breaks down the literary design of the book and its flow of thought. In this book, Zephaniah announces God’s purifying judgment on Israel. It will remove evil and open up a new future where all people can flourish in peace. Copyright by the Bible Project Telugu Localization by Equippers #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు